టోక్యోలో ఈనాడు

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:13 IST

టోక్యోలో ఈనాడు

కఠిన పరీక్షకు సై

బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ కీలక సమరానికి సిద్ధమైంది. క్వార్టర్స్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో బ్రిటన్‌ జంటను ఢీకొట్టనుంది. ఓడినప్పటికీ సాత్విక్‌ జోడీకి ముందంజ వేసే అవకాశాలునప్పటికీ అది ఇతర మ్యాచ్‌ల  ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
పతకాంశాలు: 22
భారత్‌ పాల్గొనేవి: 2

* షూటింగ్‌: 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ (మను- సౌరభ్‌, యశస్విని- అభిషేక్‌) క్వాలిఫికేషన్‌- ఉ.5.30 నుంచి.. పతక పోరు ఉ.7.30 నుంచి
10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ (వలరివన్‌- దివ్యాన్ష్‌, అంజుమ్‌- దీపక్‌) క్వాలిఫికేషన్‌- ఉదయం 9.45 నుంచి.. పతక పోరు ఉదయం 11.45 నుంచి

* హాకీ: పురుషుల గ్రూప్‌- ఎ మ్యాచ్‌ (భారత్‌ × స్పెయిన్‌) ఉ.6.30 నుంచి
* బ్యాడ్మింటన్‌: పురుషుల డబుల్స్‌ (సాత్విక్‌- చిరాగ్‌) ఉ.8.30 నుంచి
* టేబుల్‌ టెన్నిస్‌: పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ (శరత్‌ కమల్‌) ఉ.8.30 నుంచి
* సెయిలింగ్‌: మహిళల లేజర్‌ రేడియల్‌ (నేత్ర) ఉ.8.35 నుంచి పురుషుల లేజర్‌ (విష్ణు) ఉ.8.45 నుంచి పురుషుల 49ఈఆర్‌ (గణపతి, వరుణ్‌) ఉదయం 11.20 నుంచి
* బాక్సింగ్‌: మహిళల 69 కేజీలు (లవ్లీనా) ఉదయం 10.57 నుంచి


ప్రధాన పతక పోటీలు

* స్విమ్మింగ్‌: పురుషుల 200మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉదయం 7.13 నుంచి
మహిళల 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్‌- ఉదయం 7.21 నుంచి
పురుషుల 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్‌- ఉదయం 7.29 నుంచి
మహిళల 100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఫైనల్‌- ఉదయం 7.47 నుంచి

సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌, దూరదర్శన్‌లో ప్రసారం
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన