క్వార్టర్‌ఫైనల్లో విదిత్‌

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:16 IST

క్వార్టర్‌ఫైనల్లో విదిత్‌

ఫిడే చెస్‌ ప్రపంచకప్‌

సోచి (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతి ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. అయిదో రౌండ్లో అతడు 1.5-0.5తో వాసిఫ్‌ దురాబైలి (అజర్‌బైజాన్‌)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌ను డ్రాగా ముగించిన విదిత్‌.. రెండో గేమ్‌లో 38 ఎత్తుల్లో నెగ్గాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ 2000, 2002లో ప్రపంచకప్‌ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఈ టోర్నీలో క్వార్టర్స్‌ చేరిన భారతీయుడు విదితే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన