బైల్స్‌.. బరిలో

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:19 IST

బైల్స్‌.. బరిలో

అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌ బైల్స్‌ తొలి పతక పోరుకు సిద్ధమైంది.  సోమవారం ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ మహిళల జట్టు విభాగం ఫైనల్లో అమెరికా తలపడనుంది. అర్హత రౌండ్లలో తడబడ్డ బైల్స్‌.. మరి ఈ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనతో సత్తాచాటి దేశం పతకం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందేమో చూడాలి.
ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌: మహిళల టీమ్‌ ఫైనల్‌- సా।। 4.15 నుంచిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన