టోక్యోలో ఈనాడు

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

టోక్యోలో ఈనాడు

సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌, దూరదర్శన్‌లో ప్రసారం

పతకాంశాలు: 23; భారత్‌ పాల్గొనేవి: 0

* హాకీ: మహిళల పూల్‌-ఎ (భారత్‌ × బ్రిటన్‌) ఉ. 6.30 నుంచి

* బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌  (సింధు) ఉదయం 7.30 నుంచి; పురుషుల సింగిల్స్‌ (సాయి ప్రణీత్‌) మ।। 2.30 నుంచి

* ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత విభాగం (తరుణ్‌దీప్‌, ప్రవీణ్‌) ఉ.7.31 నుంచి, మ।। 12.30 నుంచి; మహిళల వ్యక్తిగత విభాగం (దీపిక) మ।। 2.14 నుంచి

* రోయింగ్‌: లైట్‌వెయిట్‌ పురుషుల డబుల్‌ స్కల్స్‌ సెమీస్‌ (అర్జున్‌- అర్వింద్‌) ఉదయం8 నుంచి

* సెయిలింగ్‌: 49ఈఆర్‌ (గణపతి, వరుణ్‌) ఉ.8.35 నుంచి

* బాక్సింగ్‌: మహిళల 75 కేజీల విభాగం (పూజా రాణి) మధ్యాహ్నం 2.33 నుంచి

ప్రధాన పతక పోటీలు

* 3×3 బాస్కెట్‌బాల్‌: మహిళల ఫైనల్‌- సా।। 6.25 నుంచి పురుషుల ఫైనల్‌- సాయంత్రం 6.55 నుంచి

* రగ్బీ సెవెన్స్‌: పురుషుల ఫైనల్‌- మ।। 2.30 నుంచి

* స్విమ్మింగ్‌: మహిళల 200మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉ.7.11 నుంచి పురుషుల 200మీ. బటర్‌ఫ్లై ఫైనల్‌- ఉదయం 7.19 నుంచి మహిళల 200మీ. వ్యక్తిగత మెడ్లీ ఫైనల్‌- ఉదయం 8.15 నుంచి మహిళల 1500మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉదయం 8.24 నుంచి పురుషుల 4×200మీ. ఫ్రీస్టైల్‌ రిలే ఫైనల్‌- ఉదయం 8.56 నుంచిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన