ఆస్ట్రేలియాదే సిరీస్‌

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

ఆస్ట్రేలియాదే సిరీస్‌

బ్రిడ్జ్‌టౌన్‌: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో చేజిక్కించుకుంది. చివరి వన్డేలో ఆసీస్‌ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌.. స్టార్క్‌ (3/43), హేజిల్‌వుడ్‌ (2/18), ఆడమ్‌ జంపా (2/29), అగర్‌ (2/31) ధాటికి 45.1 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ లూయిస్‌ (55) మినహా బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు. మాథ్యూ వేడ్‌ (51 నాటౌట్‌), అలెక్స్‌ కేరీ (35), మిచెల్‌ మార్ష్‌ (29) రాణించడంతో లక్ష్యాన్ని ఆసీస్‌.. 30.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన