ముచ్చటగా మూడోసారి

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

ముచ్చటగా మూడోసారి

పురుషుల జిమ్నాస్టిక్స్‌ ఆల్‌రౌండ్‌ విభాగంలో జపాన్‌.. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. టోక్యోలో ఆ దేశ 19 ఏళ్ల జిమ్నాస్ట్‌ డైకి హషిమొటో బుధవారం ఫైనల్స్‌లో అద్భుతమైన విన్యాసాలతో అగ్రస్థానంలో నిలిచాడు. 2012, 2016 క్రీడల్లో జపాన్‌ జిమ్నాస్ట్‌ ఉచిమురా ఈ ఆల్‌రౌండ్‌ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన