మేరీకి మరో పరీక్ష

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

మేరీకి మరో పరీక్ష

రెండో ఒలింపిక్స్‌ పతకం దిశగా సాగుతున్న భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ మరో పరీక్షకు సిద్ధమైంది. మహిళల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో కొలంబియా బాక్సర్‌ వాలెన్సియాతో ఆమె తలపడుతుంది. పురుషుల 91+ కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో సతీశ్‌ బరిలో దిగనున్నాడు. హాకీ పురుషుల మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్‌ తలపడుతుంది. భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్‌ చేరే అవకాశముంది. షూటర్లు 25మీ. పిస్టల్‌ విభాగం కోసం సన్నద్ధమయ్యారు. రహి, మను అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన