రష్యా కత్తులకే పసిడి

ప్రధానాంశాలు

Published : 30/07/2021 02:41 IST

రష్యా కత్తులకే పసిడి

టోక్యో: ఒలింపిక్స్‌ కత్తి పోటీల్లో రష్యా అదరగొడుతోంది. ఈసారి ఇప్పటికే అయిదు పతకాలు ఖాతాలో వేసుకుంది. గురువారం మహిళల ఫాయిల్‌ జట్టు విభాగం ఫైనల్లో రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) ఫెన్సర్లు 45-34 తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించి పసిడి పట్టేశారు. 1984 తర్వాత మహిళల ఫాయిల్‌ జట్టు విభాగంలో ఫ్రాన్స్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. కాంస్య పతక పోరులో ఇటలీ 45-23తో ఇటలీపై గెలిచింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన