ప్రపంచ ఛాంపియన్‌కు చెక్‌

ప్రధానాంశాలు

Published : 31/07/2021 03:04 IST

ప్రపంచ ఛాంపియన్‌కు చెక్‌

10 వేల మీ. పరుగు విజేత బరేగా

టోక్యో: ఒలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ పోటీల తొలి రోజే సంచలన ఫలితం వచ్చింది. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో ప్రపంచ ఛాంపియన్‌, ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పిన జాషువా చెప్తెగీ (ఉగాండా)కు షాకిస్తూ ఇథియోపియా అథ్లెట్‌ సెలెమన్‌ బరేగా స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అతను 27 నిమిషాల 43.22 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. జాషువా 27:43.63 సెకన్ల టైమింగ్‌తో రజతానికి పరిమితం అయ్యాడు. జాకబ్‌ కిప్లిమో (ఉగాండా-27:43:88 సె) కాంస్యం అందుకున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన