చెస్‌ ఒలింపియాడ్‌లో ఆనంద్‌ నాయకత్వం

ప్రధానాంశాలు

Published : 01/08/2021 03:11 IST

చెస్‌ ఒలింపియాడ్‌లో ఆనంద్‌ నాయకత్వం

దిల్లీ: సెప్టెంబరు 8 నుంచి 15 వరకు జరిగే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో పోటీపడే భారత జట్టుకు అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ నాయకత్వం వహించనున్నాడు. గత టోర్నీలో రష్యాతో కలిసి భారత్‌ విజేతగా నిలిచింది. ఈసారి భారత జట్టు ఆనంద్‌తో పాటు విదిత్‌ గుజరాతి, హరికృష్ణ, నిహాల్‌ సరీన్‌, ప్రజ్ఞానంద, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణి, వైశాలి, సవితాశ్రీ ఉన్నారు. క్రీడాకారులంతా చెన్నైలో ఉండి ఒలింపియాడ్‌లో పోటీపడతారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన