టోక్యోలో ఈనాడు

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 04:13 IST

టోక్యోలో ఈనాడు

సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌, దూరదర్శన్‌లో ప్రసారం


పతకాంశాలు: 27 భారత్‌ పాల్గొనేవి: 2
* గోల్ఫ్‌: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే (ఉదయన్‌, అనిర్బన్‌) ఉదయం 4 నుంచి
* ఈక్వెస్ట్రియన్‌: వ్యక్తిగత ఈవెంటింగ్‌ క్రాస్‌ కంట్రీ (ఫవాద్‌ మీర్జా) ఉదయం 4.15 నుంచి
* బాక్సింగ్‌: పురుషుల 91+ కేజీల విభాగం (సతీశ్‌ కుమార్‌) క్వార్టర్స్‌- ఉదయం 9.36 నుంచి
* హాకీ: పురుషుల క్వార్టర్స్‌ (భారత్‌ × బ్రిటన్‌) సాయంత్రం 5.30 నుంచి


ప్రధాన పతక పోటీలు
* అథ్లెటిక్స్‌: పురుషుల 100మీ. పరుగు సెమీస్‌- మధ్యాహ్నం 3.45 నుంచి.. ఫైనల్‌- సాయంత్రం 6.20 నుంచి
* స్విమ్మింగ్‌: పురుషుల 50మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉదయం 7 నుంచి
మహిళల 50మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉదయం 7.07 నుంచి
పురుషుల 1500మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉదయం 7.14 నుంచి
మహిళల 4×100మీ. మెడ్లె రిలే ఫైనల్‌- ఉదయం 7.45 నుంచి
పురుషుల 4×100మీ. మెడ్లె రిలే ఫైనల్‌- ఉదయం 8.06 నుంచి

* టెన్నిస్‌: పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ (జ్వెరెవ్‌ × కచనోవ్‌) ఉ. 11 తర్వాత
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన