టెన్నిస్‌ ఛాంప్‌ బెన్సిచ్‌

ప్రధానాంశాలు

Published : 01/08/2021 03:20 IST

టెన్నిస్‌ ఛాంప్‌ బెన్సిచ్‌

టోక్యో: బెలిండా బెన్సిచ్‌ ఒలింపిక్స్‌లో మహిళల టెన్నిస్‌ స్వర్ణాన్ని గెలుచుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన బెన్సిచ్‌ ఫైనల్లో 7-5, 2-6, 6-3తో మార్కెట్‌ వొండ్రుసోవా (చెక్‌)పై విజయం సాధించింది. బెన్సిచ్‌కు మరో పసిడి కూడా దక్కే అవకాశముంది. విక్టోరియా గుల్బిస్‌తో కలిసి ఆమె మహిళల డబుల్స్‌ ఫైనల్‌ చేరింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన