మెరిసిన మలైకా

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:42 IST

మెరిసిన మలైకా

జర్మనీ అథ్లెట్‌ మలైకా మెరిసింది. మంగళవారం మహిళల లాంగ్‌జంప్‌లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆఖరి ప్రయత్నంలో 7 మీటర్ల దూరం దూకిన ఆమె ఆగ్రస్థానంలో నిలిచింది.  బ్రిట్నీ (అమెరికా) వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ రజతం గెలిచింది. బ్రూమె (నైజీరియా) కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ఇద్దరు అథ్లెట్లు 6.97 మీటర్ల దూరమే దూకినప్పటికీ కౌంట్‌బ్యాక్‌ పద్ధతి ప్రకారం బ్రిట్నీకి రెండు, బ్రూమెకు మూడో స్థానాలను కేటాయించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన