800 మీ. ఛాంప్‌ అథింగ్‌ ము

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:42 IST

800 మీ. ఛాంప్‌ అథింగ్‌ ము

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ మహిళల 800 మీటర్ల స్వర్ణాన్ని 19 ఏళ్ల అమెరికా అథ్లెట్‌ అథింగ్‌ ము సొంతం చేసుకుంది. 1 నిమిషం 55.21 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఫేవరెట్‌గా పోటీలో అడుగుపెట్టిన ము.. అంచనాలకు తగ్గ ప్రదర్శన చేసింది. ఆమె అమెరికా జతీయ రికార్డును బద్దలు కొట్టింది. బ్రిటన్‌ అమ్మాయి కీలీ హడ్కిన్సన్‌ రజతం (1:55.88సె) నెగ్గగా.. రోజర్స్‌ (అమెరికా)  1:56.81సె టైమింగ్‌తో కాంస్యం చేజిక్కించుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన