అనూషకు కాంస్యం

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:42 IST

అనూషకు కాంస్యం

సాంగ్రూర్‌ (పంజాబ్‌): ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి మల్లాల అనూష ఫెడరేషన్‌ కప్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసింది. ట్రిపుల్‌ జంప్‌లో కాంస్య పతకంతో సత్తాచాటింది. అండర్‌-20 బాలికల ట్రిపుల్‌ జంప్‌లో 11.92 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన