డుప్లాంటిస్‌దే పోల్‌ వాల్ట్‌ స్వర్ణం

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:42 IST

డుప్లాంటిస్‌దే పోల్‌ వాల్ట్‌ స్వర్ణం

టోక్యో: పోల్‌ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆర్మాండ్‌ డుప్లాంటిస్‌ (స్వీడెన్‌) తనకు ఒలింపిక్స్‌లోనూ ఎదురులేదని నిరూపించాడు. మంగళవారం జరిగిన పోల్‌ వాల్ట్‌లో 21 ఏళ్ల డుప్లాంటిస్‌ 6.02 మీటర్లు ఎగిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. క్రిస్టోఫర్‌ నిల్సెన్‌ (5.97 మీ) రజతం, తియాగో బ్రాజ్‌ (5.87 మీ) కాంస్యం నెగ్గారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన