ఫైనల్లో బ్రెజిల్‌ × స్పెయిన్‌

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:45 IST

ఫైనల్లో బ్రెజిల్‌ × స్పెయిన్‌

ఫుట్‌బాల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రెజిల్‌ టైటిల్‌ నిలబెట్టుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో ఆ జట్టు 4-1తో పెనాల్టీ షూటౌట్లో మెక్సికోను ఓడించింది. స్వర్ణ పతకం కోసం సాంబా జట్టు స్పెయిన్‌తో తలపడనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన