చెముతాయ్‌ సరికొత్త చరిత్ర

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:35 IST

 చెముతాయ్‌ సరికొత్త చరిత్ర

టోక్యో: ఉగాండా క్రీడాకారిణి పెరూత్‌ చెముతాయ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి ఉగాండా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. బుధవారం మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌లో చెముతాయ్‌ స్వర్ణం సాధించింది. 9 నిమిషాల 1.45 సెకన్లతో రేసును పూర్తిచేసింది. కోట్నీ ఫ్రెరిష్స్‌ (అమెరికా) రజతం, హైవిన్‌ కియెంగ్‌ (కెన్యా) కాంస్యం గెలుచుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన