రెండో స్థానంలో అదితి

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:35 IST

 రెండో స్థానంలో అదితి

టోక్యో: భారత యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌ టోక్యోలో మెరుగైన ప్రదర్శన చేసింది. తొలి రౌండ్‌ ముగిసిన తర్వాత అదితి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్‌ నెల్లీ కొర్డాతో కలిసి ఆమె రెండో స్థానంలో ఉండటం విశేషం. మాడ్‌లీన్‌ (స్వీడన్‌) అగ్రస్థానంలో కొనసాగుతోంది. 60 మంది బరిలో ఉన్న ఈ పోటీలో మరో భారత అమ్మాయి దీక్షా సాగర్‌ 56వ స్థానంలో ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన