కున్‌హాకు మారథాన్‌ స్విమ్మింగ్‌ స్వర్ణం

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:35 IST

 కున్‌హాకు మారథాన్‌ స్విమ్మింగ్‌ స్వర్ణం

టోక్యో: ఒలింపిక్స్‌లో మహిళల 10 కిలోమీటర్ల మారథాన్‌ స్విమ్మింగ్‌లో బ్రెజిల్‌ క్రీడాకారిణి అనా మార్సెలా కున్‌హా విజేతగా నిలిచింది. ఈ రేసును కున్‌హా  గంటా 59 నిమిషాల 30.8 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం సాధించింది. షరోన్‌ వాన్‌ రూవెండాల్‌ (1 గంటా 59 నిమిషాల 31.7 సెకన్లు- నెదర్లాండ్స్‌) రజతం, కరీనా లీ (1 గంటా 59 నిమిషాల 32.5 సెకన్లు- ఆస్ట్రేలియా) కాంస్యం సాధించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన