మిథాలీ సేనకు సవాల్‌

ప్రధానాంశాలు

Published : 21/09/2021 03:34 IST

మిథాలీ సేనకు సవాల్‌

ఆస్ట్రేలియాతో తొలి వన్డే నేడు

మెకాయ్‌: భారత మహిళల జట్టు అతిపెద్ద సవాల్‌కు సిద్ధమైంది. వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాలో కఠిన పరీక్ష ఎదుర్కోనుంది. మూడేసి వన్డేలు, టీ20లు.. ఒక టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు కంగారు గడ్డపై అడుగుపెట్టిన మిథాలీ సేన మంగళవారం తొలి వన్డేలో ఆస్ట్రేలియాను ఢీకొననుంది. వన్డేల్లో వరుసగా 22 విజయాలతో జోరుమీదున్న ఆతిథ్య జట్టును భారత మహిళల జట్టు ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి. 2022 వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో జట్టు కూర్పుపై భారత జట్టు ప్రధానంగా దృష్టిసారించనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన