భరత్‌ వచ్చాడు

ప్రధానాంశాలు

Published : 21/09/2021 03:34 IST

భరత్‌ వచ్చాడు

మరో తెలుగు క్రికెటర్‌ ఐపీఎల్‌లో అడుగు పెట్టాడు. ఆంధ్రా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎస్‌ భరత్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. సోమవారం కోల్‌కతాతో మ్యాచ్‌లో తుది జట్టులో చోటిచ్చింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన  అతను.. 19 బంతుల్లో 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. క్రీజులో ఉన్నంతసేపు ఆత్మవిశ్వాసంతో కనిపించిన భరత్‌.. రసెల్‌ షార్ట్‌ బంతిని సరిగ్గా అంచనా వేయలేక పుల్‌ షాట్‌ ఆడి క్యాచ్‌ ఔటయ్యాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన