ఫైనల్లో ఓడిన హుసాముద్దీన్‌

ప్రధానాంశాలు

Published : 22/09/2021 03:06 IST

ఫైనల్లో ఓడిన హుసాముద్దీన్‌

బళ్లారి: జాతీయ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హుసాముద్దీన్‌కు షాక్‌ తగిలింది. తెలంగాణకు చెందిన ఈ బాక్సర్‌ సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో దిల్లీ బాక్సర్‌ రోహిత్‌ మోర్‌ 57కేజీ ఫైనల్లో 5-0తో హుసాముద్దీన్‌ను ఓడించాడు. శివ థాపా (63.5కేజీ), సంజీత్‌ (92కేజీ), దీపక్‌ కుమార్‌ (51కేజీ), ఆకాశ్‌ (54కేజీ), ఆకాశ్‌ (67కేజీ), సుమిత్‌ (75కేజీ), సచిన్‌ కుమార్‌ (80కేజీ), లక్ష్య (86కేజీ), నరేందర్‌ (+92కేజీ) పసిడి పతకాలు సాధించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన