తెలంగాణ జట్టు ముందంజ

ప్రధానాంశాలు

Published : 25/09/2021 01:50 IST

తెలంగాణ జట్టు ముందంజ

భువనేశ్వర్‌: జాతీయ జూనియర్‌ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలుర జట్టు జోరు కొనసాగుతోంది. గొప్ప ప్రదర్శన కనబరుస్తోన్న జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ 25-18 తేడాతో హరియాణాపై విజయం సాధించింది. మ్యాచ్‌లో ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించిన మన అబ్బాయిలు విజయతీరాలకు చేరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన