సుదిర్మన్‌ సవాల్‌కు భారత్‌ సిద్ధం

ప్రధానాంశాలు

Published : 26/09/2021 02:31 IST

సుదిర్మన్‌ సవాల్‌కు భారత్‌ సిద్ధం

తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ఢీ

వాంటా (ఫిన్లాండ్‌): భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు సవాల్‌.. శనివారం ఆరంభమయ్యే సుదిర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మన బృందం గ్రూప్‌-ఏ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో పోటీపడనుంది. స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ వైదొలిగిన నేపథ్యంలో యువ షట్లర్లపై పెను భారం పడనుంది. మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్‌, అదితి భట్‌ పోటీలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌, కిదాంబి శ్రీకాంత్‌ బరిలో ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన