టైటిల్‌ పోరుకు సానియా

ప్రధానాంశాలు

Published : 26/09/2021 02:31 IST

టైటిల్‌ పోరుకు సానియా

అస్ట్రావా (చెక్‌ రిపబ్లిక్‌): భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఈ సీజన్లో తొలి టైటిల్‌ ముంగిట నిలిచింది. అస్ట్రావా ఓపెన్లో ఆమె డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్‌ సానియా-షుయ్‌ జాంగ్‌ (చైనా) జోడీ 6-2, 7-5తో మకొటో నొనోమియా-ఇరి హొజుమి (జపాన్‌) జంటపై విజయం సాధించింది. గత నెలలో అమెరికాలో జరిగిన క్లీవ్‌లాండ్‌ టోర్నీలో సానియా.. క్రిస్టీనా మాచెల్‌తో జోడీగా రన్నరప్‌గా నిలిచింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన