సానియా జోడీకి టైటిల్‌

ప్రధానాంశాలు

Published : 27/09/2021 01:04 IST

సానియా జోడీకి టైటిల్‌

ఒస్త్రా (చెక్‌): సానియా మీర్జా ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ సాధించింది. షుయ్‌ జాంగ్‌ (చైనా)తో జత కట్టిన ఆమె.. ఒస్త్రావా ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం ఫైనల్లో సానియా-జాంగ్‌ జంట 6-3, 6-2తో క్రిస్టియన్‌ (అమెరికా), రౌట్లిఫ్‌ (న్యూజిలాండ్‌) జోడీపై విజయం సాధించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన