బుర్జ్‌ ఖలీఫాపై టీమ్‌ఇండియా కొత్త జెర్సీ

ప్రధానాంశాలు

Published : 15/10/2021 02:18 IST

బుర్జ్‌ ఖలీఫాపై టీమ్‌ఇండియా కొత్త జెర్సీ

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియా కొత్త జెర్సీని బీసీసీఐ ఘనంగా ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫాపై భారత జట్టు కొత్త జెర్సీని బుధవారం ప్రదర్శించింది. ‘వంద కోట్ల కేరింతల జెర్సీ’ పేరుతో జెర్సీని ఆవిష్కరించింది. ‘‘టీమ్‌ఇండియాకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. జెర్సీ సంబరం జరుపుకోడానికి ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి లేదు’’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన