షెఫాలీ బీబీఎల్‌ అరంగేట్రం

ప్రధానాంశాలు

Published : 15/10/2021 02:18 IST

షెఫాలీ బీబీఎల్‌ అరంగేట్రం

హోబర్ట్‌: భారత యువ బ్యాటర్‌ షెఫాలీ వర్మ బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో అరంగేట్రం చేసింది. సిడ్నీ సిక్సర్స్‌ తరఫున గురువారం బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ 6 వికెట్ల తేడాతో మెల్‌బోర్న్‌ స్టార్స్‌పై విజయం సాధించింది. సీజన్‌కు ఇదే ఆరంభ మ్యాచ్‌. వర్షం వల్ల ఇన్నింగ్స్‌ను 11 ఓవర్లకు కుదించిన పోరులో మొదట మెల్‌బోర్న్‌ వికెట్‌ నష్టానికి 99 పరుగులు చేసింది. విలాని 54 పరుగులతో అజేయంగా నిలిచింది.  హీలీ (57) చెలరేగడంతో లక్ష్యాన్ని సిడ్నీ 10.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన