భారత్‌ తొలి ప్రత్యర్థి ఫ్రాన్స్‌

ప్రధానాంశాలు

Updated : 21/10/2021 12:25 IST

భారత్‌ తొలి ప్రత్యర్థి ఫ్రాన్స్‌

లుసానె: ఎఫ్‌ఐహెచ్‌ జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌.. ఫ్రాన్స్‌తో పోరుతో టైటిల్‌ వేటను ఆరంభించనుంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో నవంబరు 24న టోర్నమెంట్‌ ఆరంభమవుతుంది. తొలి రోజే ఫ్రాన్స్‌ను భారత్‌ ఢీకొంటుంది. భారత జట్టు కెనడా, ఫ్రాన్స్‌ పోలెండ్‌లతో పాటు పూల్‌-బిలో ఉంది. డిసెంబరు 5 నుంచి 16 వరకు పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా)లో జరిగే జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ షెడ్యూలును కూడా ఎఫ్‌ఐహెచ్‌ విడుదల చేసింది. భారత జట్టు అర్జెంటీనా, జపాన్‌, రష్యాతో పాటు గ్రూప్‌-సిలో ఉంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన