ప్యాటిన్సన్‌ రిటైర్మెంట్‌

ప్రధానాంశాలు

Published : 21/10/2021 03:52 IST

ప్యాటిన్సన్‌ రిటైర్మెంట్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ జేమ్స్‌ ప్యాటిన్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా త్వరలో జరిగే యాషెస్‌ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు లేకపోవడంతో అతను రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడు. 31 ఏళ్ల ప్యాటిన్సన్‌ ఆసీస్‌ తరఫున 21 టెస్టుల్లో 81 వికెట్లు, 15 వన్డేల్లో 16 వికెట్లు పడగొట్టాడు. అతను విక్టోరియా తరఫున దేశవాళీ క్రికెట్లో కొనసాగనున్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన