యువిక్‌కు రెండు పతకాలు

ప్రధానాంశాలు

Published : 22/10/2021 03:00 IST

యువిక్‌కు రెండు పతకాలు

జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

పటియాలా: అఖిల భారత మావ్లంకర్‌ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి యువిక్‌ బత్తుల మెరిసింది. స్కీట్‌ విభాగంలో రెండు పతకాలతో సత్తాచాటింది. జూనియర్‌  విభాగంలో రజతం.. సీనియర్స్‌లో కాంస్య పతకాలు సాధించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన