నిఖత్‌ శుభారంభం

ప్రధానాంశాలు

Updated : 22/10/2021 10:54 IST

నిఖత్‌ శుభారంభం

హిసార్‌ (హరియాణ): మహిళల జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ శుభారంభం చేసింది. గురువారం 50-52 కేజీల తొలి రౌండ్లో సియా వాల్కే (గోవా)ను నిఖత్‌ చిత్తుచేసింది. బౌట్‌ మొదలైన కొద్దిసేపటికే సియాను నిఖత్‌ నాకౌట్‌ చేసింది. రెండో రౌండ్లో పూజ (దిల్లీ)తో నిఖత్‌ తలపడుతుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన