నిహారిక ముందంజ

ప్రధానాంశాలు

Published : 23/10/2021 03:46 IST

నిహారిక ముందంజ

జాతీయ మహిళల బాక్సింగ్‌

హిసార్‌ (హరియాణా): జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిహారిక గోనెళ్ల ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన 63-66 కేజీల తొలి రౌండ్లో నిహారిక 5-0తో డాలీ సింగ్‌ (బిహార్‌)ను చిత్తుచేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన