షకీబ్‌ రికార్డు

ప్రధానాంశాలు

Published : 25/10/2021 02:23 IST

షకీబ్‌ రికార్డు

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నిసాంకను ఔట్‌ చేసిన అతను.. పాక్‌ మాజీ కెప్టెన్‌ అఫ్రిది (39)ని అధిగమించాడు. 34 మ్యాచ్‌ల్లో అఫ్రిది 39 వికెట్లు తీశాడు. బంగ్లాతో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్‌.. ప్రస్తుతానికి 29 మ్యాచ్‌ల్లో 41 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన