లిటన్‌, కుమార మాటకు మాట

ప్రధానాంశాలు

Published : 25/10/2021 02:23 IST

లిటన్‌, కుమార మాటకు మాట

శ్రీలంక బౌలర్‌ లహిరు కుమార-బంగ్లా బ్యాట్స్‌మన్‌ లిటన్‌దాస్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బంగ్లా 40/0తో ఉన్న స్థితిలో అయిదో ఓవర్లో లిటన్‌ వికెట్‌ తీసి లహిరు లంకకు బ్రేక్‌ ఇచ్చాడు. అదే సమయంలో లిటన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. లిటన్‌ కూడా అంతే స్థాయిలో స్పందించడంతో వాతావరణం వేడెక్కింది. అంపైర్‌ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన