లహిరు, లిటన్‌లకు జరిమానా

ప్రధానాంశాలు

Published : 26/10/2021 02:57 IST

లహిరు, లిటన్‌లకు జరిమానా

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో క్రమశిక్షణను ఉల్లంఘించిన శ్రీలంక పేసర్‌ లహిరు కుమార, బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌లకు ఐసీసీ జరిమానా విధించింది. ఆదివారం సూపర్‌-12 మ్యాచ్‌లో మాటల యుద్ధానికి దిగిన లహిరుకు 25 శాతం, లిటన్‌ 15 శాతం మ్యాచ్‌ ఫీజు కోత వేసింది. మ్యాచ్‌లో లహిరు, లిటన్‌ ఒకరిపై ఒకరు దూసుకెళ్లగా అంపైర్‌, మిగతా ఆటగాళ్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన