సంజీత్‌కు బై

ప్రధానాంశాలు

Published : 26/10/2021 02:57 IST

సంజీత్‌కు బై

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌

బెల్‌గ్రేడ్‌: ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ డ్రా తీశారు. భారత బాక్సర్లు సంజీత్‌ (92 కేజీ), సచిన్‌ కుమార్‌ (80కేజీ)లకు తొలి రౌండ్లో బై లభించింది. ఆసియా ఛాంపియన్‌ సంజీత్‌ 29న ఆండ్రీ స్టోత్‌స్కీ (రష్యా)తో బౌట్‌తో తన పోరును ఆరంభిస్తాడు. ఇక సచిన్‌ ఈ నెల 30న రెండో రౌండ్లో అమెరికాకు చెందిన రాబీ గొంజాలెజ్‌ను ఢీకొంటాడు. 100కు పైగా దేశాలకు చెందిన 600పై బాక్సర్లు ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్నారు. భారత్‌ నుంచి 13 మంది బాక్సర్లు టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన