ఫైనల్లో నిఖత్‌

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:11 IST

ఫైనల్లో నిఖత్‌

జాతీయ మహిళల బాక్సింగ్‌

హిసార్‌ (హరియాణా): జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం 50-52 కేజీల సెమీఫైనల్‌ బౌట్‌లో నిఖత్‌ 5-0తో రాశి శర్మను చిత్తుచేసింది. బుధవారం జరిగే ఫైనల్లో మీనాక్షి (హరియానా)తో నిఖత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరో క్రీడాకారిణి నిహారిక గోనెళ్ల పోరాటం ముగిసింది. 60-63 కేజీల సెమీస్‌లో నిహారిక 1-4తో జ్యోతి (రైల్వేస్‌) చేతిలో పరాజయం చవిచూసింది. సెమీస్‌లో ఓడిన నిహారికకు కాంస్య పతకం దక్కింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన