శివ, ఆకాశ్‌, రోహిత్‌ శుభారంభం

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:11 IST

శివ, ఆకాశ్‌, రోహిత్‌ శుభారంభం

బెల్‌గ్రేడ్‌: ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ఆటగాడు శివ థాపా (63.5 కేజీ) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో శివ 5-0తో విక్టర్‌ న్యాదెరా (కెన్యా)పై విజయం సాధించాడు. 67 కేజీలలో ఆకాశ్‌ సాంగ్వాన్‌ 5-0తో ఫర్కాన్‌ ఆడెమ్‌ (టర్కీ)పై, 57 కేజీలలో రోహిత్‌ మోర్‌ 5-0తో జీన్‌ కైసిడొ (ఈక్వెడార్‌)పై నెగ్గి రెండో రౌండ్లో అడుగుపెట్టారు. సంజీత్‌ (92 కేజీ), సచిన్‌కుమార్‌ (80 కేజీ)లకు తొలి రౌండ్లో బై లభించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన