ప్రపంచకప్‌ నుంచి ఫెర్గూసన్‌ ఔట్‌

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:11 IST

ప్రపంచకప్‌ నుంచి ఫెర్గూసన్‌ ఔట్‌

షార్జా: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. సోమవారం ప్రాక్టీస్‌ సందర్భంగా ఫెర్గూసన్‌కు పిక్క గాయమైంది. అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమవుతుందని క్రికెట్‌ న్యూజిలాండ్‌ తెలిపింది. ఫెర్గూసన్‌ స్థానంలో అడమ్‌ మిల్నె జట్టులోకి రానున్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన