ప్రిక్వార్టర్స్‌లో సమీర్‌

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:11 IST

ప్రిక్వార్టర్స్‌లో సమీర్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాడు సమీర్‌వర్మ ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో సమీర్‌ 21-14, 21-12తో లీ డాంగ్‌ (కొరియా)పై గెలుపొందాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో ధ్రువ్‌- సిక్కిరెడ్డి 19-21, 19-21తో పెంగ్‌ సూన్‌- ల్యూ యింగ్‌ (మలేసియా) చేతిలో ఓడారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన