రెండో రౌండ్లో నిశాంత్‌

ప్రధానాంశాలు

Published : 28/10/2021 01:40 IST

రెండో రౌండ్లో నిశాంత్‌

బెల్‌గ్రేడ్‌: ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతోంది. అరంగేట్ర ఆటగాడు నిషాంత్‌ దేవ్‌ (71కేజీ) రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మొదటి రౌండ్లో నిషాంత్‌ 5-0తో హంగేరీకి చెందిన కొజాక్‌పై విజయం సాధించాడు. దేవ్‌ రెండో రౌండ్లో మెర్వెన్‌ క్లెయిర్‌ను ఢీకొంటాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత బాక్సర్లెవరూ ఓడిపోలేదు. దేవ్‌ కన్నా ముందు ఆరుగురు భారతీయులు ముందంజ వేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన