close

ప్రధానాంశాలు

Published : 21/04/2021 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌-ఈయూ సదస్సుకు వర్చువల్‌ విధానంలోనే ప్రధాని హాజరు

దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో.. వచ్చే నెలలో పోర్చుగల్‌లో నిర్వహించనున్న భారత్‌-ఈయూ నేతల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. మే 8న నిర్వహించే ఈ సదస్సుకు ఆన్‌లైన్‌ విధానంలోనే ప్రధాని హాజరవుతారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), పోర్చుగీస్‌ దేశాల అగ్రనాయకత్వంతో సంప్రదింపుల అనంతరం ఈ సదస్సును ‘వర్చువల్‌ విధానం’లోనే నిర్వహించడానికి నిర్ణయించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చీ తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన