close

ప్రధానాంశాలు

Published : 21/04/2021 04:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోదీ ప్రసంగం నిరాశాజనకం

వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్‌ వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: కరోనా ఉద్ధృతితో దేశం సతమతమవుతున్న తరుణంలో జాతినుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం తీవ్ర నిరాశాజనకంగా ఉందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో ఆయన పలు కీలక అంశాలను విస్మరించారని దుయ్యబట్టారు. ఇది దేశాన్ని గాలికొదిలేయడమేనన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదలకు చేయాల్సిన సాయంపై ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం ప్రధాని బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన