close

ప్రధానాంశాలు

Updated : 21/04/2021 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికాలోని గ్రోసరీ స్టోర్‌లో కాల్పులు

ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

న్యూయార్క్‌: అమెరికాలో మరో కాల్పుల ఘటన చోసుకుంది. న్యూయార్క్‌ రాష్ట్రం లాంగ్‌ ఐలండ్‌లోని ఓ గ్రోసరీ స్టోర్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి (49) చనిపోగా మరో ఇద్దరు గాయపడినట్లు నాసావ్‌ కౌంటీ పోలీసులు మంగళవారం తెలిపారు. స్టోర్‌ మేనేజర్‌ కార్యాలయంలో దుండగుడు కాల్పులకు తెగబడినట్లు చెప్పారు. అతను గతంలో ఇదే స్టోర్‌లో పనిచేసేవాడని తెలుస్తోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన