భారత్‌ పరిస్థితి అందరికీ హెచ్చరిక: యునిసెఫ్‌
close

ప్రధానాంశాలు

Published : 07/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ పరిస్థితి అందరికీ హెచ్చరిక: యునిసెఫ్‌

ఐక్యరాజ్యసమితి: భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా విషాదం మిగిలిన దేశాలకు హెచ్చరికలాంటిదని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ- యునిసెఫ్‌ వ్యాఖ్యానించింది. కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాలు, వైరస్‌లో వస్తున్న మార్పులు, వివిధ సరఫరాల్లో జరుగుతున్న ఆలస్యాలు...ఇవన్నీ గమనించదగ్గవేనని పేర్కొంది. ప్రపంచమంతా ప్రస్తుతం భారత్‌కు సహాయపడాలని, లేదంటే దాని ప్రభావం ఇతర దేశాలపై పడుతుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్నియెట్టా ఫోర్‌ తెలిపారు. ఆ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ జార్జ్‌ లారెయా అడ్జెయ్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుత విపత్తు నుంచి బయటపడడానికి అత్యవసర చర్యలు, దృఢమైన నాయకత్వం అవసరమని తెలిపారు. సాయం చేయదలచిన అంతర్జాతీయ సంస్థలు ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని సూచించారు. దీనిని అరికట్టకపోతే కరోనా నియంత్రణకు ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన కృషి అంతా వృథా అవుతుందని పేర్కొన్నారు. ‘‘ఆక్సిజన్‌ కావాలని రోగులు అభ్యర్ధిస్తున్నారు. వైద్య సిబ్బంది అలసిపోయి కుప్పకూలే పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడూలేని విధంగా దక్షిణ ఆసియాలో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరిన్ని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. భూటాన్‌, మాల్దీవులను మినహాయిస్తే ఈ ప్రాంతంలో పది మందిలో ఒకరికి కూడా టీకా పడలేదని తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన