Covid సేవల కోసం పెళ్లి రద్దు..
close

ప్రధానాంశాలు

Updated : 12/05/2021 08:51 IST

Covid సేవల కోసం పెళ్లి రద్దు..

కరోనా సంక్షోభంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందించేందుకే ప్రాధాన్యమిస్తూ తన పెళ్లిని కూడా విరమించుకున్నారు ఓ వైద్యురాలు. నాగ్‌పుర్‌లోని సెంట్రల్‌ ఇండియా కార్డియాలజీ ఆసుపత్రిలో అపూర్వ మంగళగిరి వైద్యురాలు. గత నెల 26న ఆమె వివాహం జరపాలని కుటుంబ పెద్దలు నిర్ణయించారు. అయితే కొవిడ్‌ రోగులకు తన అవసరం ఎంతో ఉందని, అందుకే పెళ్లి వాయిదా వేయాలని వరుడి కుటుంబ సభ్యులను కోరారు అపూర్వ. అందుకు వారు నిరాకరించడంతో పెళ్లే వద్దనుకున్నారు. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు కాదనలేకపోయారు. గతేడాది కొవిడ్‌తో తన తండ్రిని కోల్పోయారు అపూర్వ. కొవిడ్‌ సోకిన వారి కుటుంబ సభ్యుల మనోవేదన, కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కనుకే వివాహం వాయిదా వేయాలని కోరినట్లు ఆమె తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన