అయోధ్య రామయ్య రథం పనులకు శ్రీకారం
close

ప్రధానాంశాలు

Published : 16/05/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయోధ్య రామయ్య రథం పనులకు శ్రీకారం

 కర్ణాటకలోని కోటేశ్వరలో తయారీ ప్రక్రియ ప్రారంభం

ఉడుపి, న్యూస్‌టుడే: అయోధ్య రామయ్య ఊరేగింపు ఉత్సవాలకు అనువుగా రామరథాన్ని సిద్ధం చేసే పనులకు తొలి అడుగు పడింది. రథం తయారీ ప్రక్రియను కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా కోటేశ్వర గ్రామంలో ప్రముఖ శిల్పి లక్ష్మీనారాయణ ఆచార్య  ప్రారంభించారు. ఆయన ఆధ్వర్యంలోని విశ్వకర్మ శిల్పకళాశాలలో ఈ రథాన్ని తయారు చేస్తారు. రథం తయారీకి రెండున్నరేళ్ల సమయం పడుతుంది. ఇందుకు దాదాపు రూ.4 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఇప్పటికే నాణ్యమైన కలప దుంగల్ని సిద్ధం చేశారు. దిల్లీ నుంచి ప్రతినిధులు కోటేశ్వర గ్రామం విచ్చేసి రామరథానికి సంబంధించిన నమూనాలను ఆమోదించారు. దేశంలోని వివిధ ఆలయాలకు రథాల్ని తయారు చేయడంలో విశ్వకర్మ శిల్పకళాశాలకు విశిష్టమైన పేరుంది. రెండేళ్ల క్రితం ప్రముఖ ధార్మిక క్షేత్రమైన కుక్కె సుబ్రహ్మణ్య ఆలయానికి ఇక్కడి శిల్పులే రథాన్ని సిద్ధం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన