చీరకట్టులో సవారీలు.. రూ.లక్షల్లో ఆర్జన!
close

ప్రధానాంశాలు

Updated : 12/06/2021 10:51 IST

చీరకట్టులో సవారీలు.. రూ.లక్షల్లో ఆర్జన!

డిశాలోని జాజ్‌పుర్‌ జిల్లాకు చెందిన వివాహిత మోనాలీసా చీరకట్టులో చేస్తున్న డ్రైవింగ్‌ విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్‌లో 20 లక్షల మందికిపైగా సబ్‌స్కైబ్రర్లను సొంతం చేసుకున్న ఆమె రూ.లక్షల్లో సంపాదిస్తోంది. బైక్‌, కారు, ట్రాక్టర్‌, ట్రక్కు ఇలా ఏ వాహనమైనా ఇట్టే నడిపేస్తోంది. సునాయాశంగా గుర్రపు స్వారీ చేస్తోంది. 2016లో మోనాలీసా భర్త తొలిసారిగా యూట్యూబ్‌లో ఆమెకు సంబంధించిన ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. దానికి ఆదరణ రావడంతో.. ఆ తర్వాత గుర్రపు స్వారీ, బుల్లెట్‌ బైక్‌, భారీ వాహనాలు నడుపుతున్న వీడియోలు చేశారు. అలా వారి యూట్యూబ్‌ ఛానెల్‌ 2.28 మిలియన్‌ సబ్‌స్కైబ్రర్లను అందుకుంది. గ్రామీణ మహిళలు ఇంటికే పరిమితమన్న హద్దును చెరిపేస్తూ.. మోనాలీసా చేస్తున్న ప్రయత్నం స్ఫూర్తిగా నిలుస్తోంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన